(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.273. అధ్యాయః 273
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ భీష్మసంస్కారోపయోగిసంభారప్రస్థాపనపూర్వకం కృష్ణధృతరాష్ట్రాదిభిఃసహ భీష్మసమీపం ప్రత్యాగమనం॥ 1 ॥
యుధిష్ఠిరేణాభివాదనపూర్వకం కృష్ణాద్యాగమనం నివేదితేన భీష్మేణ స్వస్య కృష్ణయాథాత్ంయజ్ఞానప్రకాశనేన తత్ప్రణామస్తుతిపూర్వకం వ్యాసకృష్ణధృతరాష్ట్రాదిభ్యః స్వస్య ప్రాణోత్సర్గాభ్యనుజ్ఞానప్రార్థనా॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

తతః కుంతీసుతో రాజా పౌరజానపదం జనం।
పూజయిత్వా యథాన్యాయమనుజజ్ఞే గృహాన్ప్రతి॥ 13-273-1(92280)
సాంత్వయామాస నారీశ్చ హతపుత్రా హతేశ్వరాః।
విపులైరర్థదానైః స తదా పాండుసుతో నృపః॥ 13-273-2(92281)
సోభిషిక్తో మహాప్రాజ్ఞః ప్రాప్య రాజ్యం యుధిష్ఠిరః।
అవస్థాప్య నరశ్రేష్ఠః సర్వాః స్వప్రకృతీస్తథా॥ 13-273-3(92282)
ద్విజేభ్యో బలముఖ్యేభ్యో నైగమేభ్యశ్చ సర్వశః।
ప్రతిగృహ్యాశిషో ముఖ్యాస్తథా ధర్మభృతాంవరః॥ 13-273-4(92283)
ఉషిత్వా శర్వరీః శ్రీమాన్పంచాశన్నగరోత్తమే।
సమయం కౌరవాగ్ర్యస్య సస్మార పురుషర్షభః॥ 13-273-5(92284)
స నిర్యయౌ జగపురాద్యజకైః పరివారితః।
దృష్ట్వా నివృత్తమాదిత్యం ప్రవృత్తం చోత్తరాయణం॥ 13-273-6(92285)
ఘృతం మాల్యం చ గంధాంశ్చ క్షౌమాణి చ యుధిష్ఠిరః।
చందనాగరుముఖ్యాని తథా కాలగరూణి చ॥ 13-273-7(92286)
ప్రస్థాప్యచ పూర్వం కౌంతేయో భీష్మసంస్కరణాయ వై।
మాల్యాని చ వరార్హాణి రత్నాని వివిధాని చ॥ 13-273-8(92287)
ధృతరాష్ట్రం పురుస్కృత్య గాంధారీం చ యశస్వినీం।
మాతరం చ పృథాం ధామాన్భ్రాతౄంశ్చ పురుషర్షంభాన్॥ 13-273-9(92288)
జనార్దనేనానుగతో విదురేణ చ ధీమతా।
యుయుత్సునా చ కౌరవ్యో యుయుధానేన చాభిభో॥ 13-273-10(92289)
మహతా రాజభోగేన పారిబర్హేణ సంవృతః।
స్తూయమానో మహాతేజా భీష్మిస్యాగ్నీననువ్రజన్॥ 13-273-11(92290)
నిశ్చక్రామ పురాత్తస్మాద్యథా దేవపతిస్తథా।
ఆససాద కురుక్షేత్రే తతః శాంతనవం నృపః॥ 13-273-12(92291)
ఉపాస్యమానం వ్యాసేన పారాశర్యేణ ధీమతా।
నారదేన చ రాజర్షే దేవలేనాసితేన చ॥ 13-273-13(92292)
హతశిష్టైర్నృపైస్చాన్యైర్నానాదేశసమాగతైః।
రక్షిభిశ్చ మహాత్మానం రక్ష్యమాణం సమంతతః॥ 13-273-14(92293)
శయానం వీరశయనే దదర్శ నృపతిస్తతః।
తతో రథాదవారోహద్ధాతృభిః సహ ధర్మరాట్॥ 13-273-15(92294)
అభివాద్యాథ కౌంతేయః పితామహమరిందమం।
ద్వైపాయనాదీన్విప్రాంశ్చ తైశ్చ ప్రత్యభినందితః॥ 13-273-16(92295)
ఋత్విగ్భిర్బ్రహ్మకల్పైశ్చ భ్రాతృభిః సహ ధర్మజః।
ఆసాద్య శరతల్పస్థమృషిభిః పరివారితం॥ 13-273-17(92296)
అబ్రవీద్భరతశ్రేష్ఠం ధర్మరాజో యుధిష్ఠిరః।
భ్రాతృభిః సహ కౌరవ్యః శయానం నింనగాసుతం॥ 13-273-18(92297)
యుధిష్ఠిరోఽహం నృపతే నమస్తే జాహ్నవీసుత।
శృణోషి చేన్మహాబాహో బ్రూహి కిం కరవాణి తే॥ 13-273-19(92298)
ప్రాప్తోస్మి సమయే రాజన్నగ్నీనాదాయ తే విభో।
ఆచార్యాన్బ్రాహ్మణాంశ్చైవ ఋత్విజో భ్రాతరశ్చ మే॥ 13-273-20(92299)
పుత్రశ్చ తే మహాతేజా ధృతరాష్ట్రో జనేశ్వరః।
ఉపస్థితః సహామాత్యో వాసుదేవశ్చ వీర్యవాన్॥ 13-273-21(92300)
హతశిష్టాశ్చ రాజానః సర్వే చ కురుజాంగలాః।
తాన్పశ్య నరశార్దూల సమున్మీలయ లోచనే॥ 13-273-22(92301)
యచ్చేహ కించిత్కర్తవ్యం తత్సర్వం ప్రాపితం మయా।
యథోక్తం భవతా కాలే సర్వమేవ చ తత్కృతం॥ 13-273-23(92302)
వైశంపాయన ఉవాచ। 13-273-24x(7723)
ఏవముక్తస్తు గాంగేయః కుంతీపుత్రేణ ధీమతా।
దదర్శ భారతాన్సర్వాన్స్థితాన్సంపరివార్య హ॥ 13-273-24(92303)
తతశ్చలవపుర్భీష్మః ప్రగృహ్య విపులం భుజం।
ఓఘమేఘస్వరో వాగ్మీ కాలే వచనమబ్రవీత్॥ 13-273-25(92304)
దిష్ట్యా ప్రాప్తోసి కౌంతేయ సహామాత్యో యుధిష్ఠిర।
పరివృత్తో హి భగవాన్సహస్రాంశుర్దివాకరః॥ 13-273-26(92305)
అష్టపంచాశతం రాత్ర్యః శయానస్యాద్య మే గతాః।
శరేషు నిశితాగ్నేషు యథా వర్షశతం తథా॥ 13-273-27(92306)
మాఘోఽయం సమనుప్రాప్తో మాసః పుణ్యో యుధిష్ఠిర।
త్రిభాగశేషః పక్షోఽయం శుక్లో భవితుమర్హతి॥ 13-273-28(92307)
ఏవముక్త్వా తు గాంగేయో ధర్మపుత్రం యుధిష్ఠిరం।
ధృతరాష్ట్రమథామంత్ర్య కాలే వచనమబ్రవీత్॥ 13-273-29(92308)
భీష్మ ఉవాచ। 13-273-30x(7724)
రాజన్విదితధర్మోసి సునిర్ణీతార్థసంశయః।
బహుశ్రుతా హి తే విప్రా బహవః పర్యుపాసితాః॥ 13-273-30(92309)
వేద శాస్త్రాణి సూక్ష్మాణి ధర్మాంశ్చ మనుజేశ్వర।
వేదాంశ్చ చతురః సర్వాన్షడంగైరుపబృంహితాన్॥ 13-273-31(92310)
న శోచితవ్యం కౌరవ్య భవితవ్యం హి తత్తథా।
శ్రుతం దేవరహస్యం తే కృష్ణద్వైపాయనాదపి॥ 13-273-32(92311)
యథా పాండోః సుతా రాజంస్తథైవ తవ ధర్మతః।
తాన్పాలయ స్థితో ధర్మే గురుశుశ్రూషణే రతాన్॥ 13-273-33(92312)
ధర్మరాజో హి శుద్ధాత్మా నిదేశే స్థాస్యతే తవ।
ఆనృశంస్యపరం హ్యేన జానామి గురువత్సలం॥ 13-273-34(92313)
తవ పుత్రా దురాత్మానః క్రోధలోభపరాయణాః।
ఈర్ష్యాభిభూతా దుర్వృత్తాస్తాన్న శోచితుమర్హసి॥ 13-273-35(92314)
వైశంపాయన ఉవాచ। 13-273-36x(7725)
ఏతావధుక్త్వా వచనం ధృతరాష్ట్రం మనీషిణం।
వాసుదేవం మహాబాహుమభ్యభాషయ కౌరవః॥ 13-273-36(92315)
భీష్మ ఉవాచ। 13-273-37x(7726)
భగవందేవదేవేశ సురాసురనమస్కృత।
త్రివిక్రమ నమస్తుభ్యం శంఖచక్రగదాధర॥ 13-273-37(92316)
వాసుదేవో హిరణ్యాత్మా పురుషః సవితా విరాద్।
జీవభూతోఽనురూపస్త్వం పరమాత్మా సనాతనః॥ 13-273-38(92317)
త్వద్భక్తం త్వద్గతిం శాంతముదారమపరిగ్రహం।
త్రాయస్వ పుండరీకాక్ష పురుషోత్తమ నిత్యశః।
అనుజానీహి మాం కృష్ణ వైకుంఠ పురుషోత్తమ॥ 13-273-39(92318)
రక్ష్యాశ్చ తే పాండవేయా భవాన్యేషాం పరాయణం।
ఉక్తవానస్మి దుర్బద్ధిం మందం దుర్యోధనం తదా॥ 13-273-40(92319)
యతః కృష్ణస్తతో ధర్మో యతో ధర్మస్తతో జయః।
వాసుదేవేన తీర్థేన పుత్ర సంశాంయ పాండవైః॥ 13-273-41(92320)
సంధానస్య పరః కాలస్తవేతి చ పునఃపునః।
న చ మే తద్వచో మూఢః కృతవాన్స సుమందధీః।
ఘాతయిత్వేహ పృథివీం తతః స నిధనం గతః॥ 13-273-42(92321)
త్వాం తు జానాంయహం దేవం పురాణమృషిసత్తమం।
నరేణ సహితం దేవ బదర్యాం సుచిరోషితం॥ 13-273-43(92322)
తథా మే నారదః ప్రాహ వ్యాసశ్చ సుమహాతపాః।
నరనారాయణావేతౌ సంభూతౌ మనుజేష్వితి॥ 13-273-44(92323)
స మాం త్వమనుజానీహి కృష్ణ మోక్ష్యే కలేవరం।
త్వయాఽహం సమనుజ్ఞాతో గచ్ఛేయం పరమాం గతిం॥ 13-273-45(92324)
వాసుదేవ ఉవాచ। 13-273-46x(7727)
అనుజానామి భీష్మ త్వాం వసూన్ప్రాప్నుహి పార్థివ।
న తేఽస్తి వృజినం కించిచ్ఛుద్ధాత్మైశ్వర్యసంయుతః॥ 13-273-46(92325)
పితృభక్తోసి రాజర్షే మార్కండేయ ఇవాపరః।
తేన మృత్యుస్తవ వశే స్థితో భృత్య ఇవానతః॥ 13-273-47(92326)
వైశంపాయన ఉవాచ। 13-273-48x(7728)
ఏవముక్తస్తు గాంగేయః పాండవానిదమబ్రవీత్।
ధృతరాష్ట్రముఖాంశ్చాపి సర్వాంశ్చ సుహృదస్తథా॥ 13-273-48(92327)
ప్రాణానుత్స్రష్టుమిచ్ఛామి తత్రానుజ్ఞాతుమర్హథ।
సత్యేషు యతితవ్యం వః సత్యం హి పరమం బలం॥ 13-273-49(92328)
ఆనృశంస్యపరైర్భావ్యం సదైవ నియతాత్మభిః।
బ్రహ్మణ్యైర్ధర్మశీలైశ్చ తపోనిత్యైశ్చ భారతాః॥ 13-273-50(92329)
ఇత్యుక్త్వా సుహృదః సర్వాంస్తథా సంపూజ్య చైవ హ।
`ధనం బహువిధం రాజందత్త్వా నిత్యం ద్విజాతిషు।'
పునరేవాబ్రవీద్ధీమాన్యుధిష్ఠిరమిదం వచః॥ 13-273-51(92330)
బ్రాహ్మణాశ్చైవ తే నిత్యం ప్రాజ్ఞాశ్చైవ విశేషతః।
ఆచార్యా ఋత్విజశ్చైవ పూజనీయా జనాధిప॥ ॥ 13-273-52(92331)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి భీష్మస్వర్గారోహణపర్వణి త్రిసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 273 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-273-28 మాసః సౌంయ ఇతి ఝ.పాఠః। సౌంయశ్చాంద్రః। మాసస్య చతుర్భాగకరణే సార్ధసప్తతిథేరేకైకభాగత్వాత్। అష్టంయర్ధస్యానతీతత్వేన ప్రథమభాగస్య విద్యమానత్వాత్ త్రిభాగశేషో భవితుమర్హతీత్యర్థః। తేనాద్యాష్టమీత్యర్థః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.